ఆటోమేషన్ ప్రభావం.. 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్!
ఆటోమేషన్ కారణంగా దేశీయ ఐటీ రంగంలో 2022 నాటికి దాదాపు 7 లక్షల లో–స్కిల్డ్ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ‘హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్’ నివేదికలో పేర్కొంది
బెంగళూరు: ఆటోమేషన్ కారణంగా దేశీయ ఐటీ రంగంలో 2022 నాటికి దాదాపు 7 లక్షల లో-స్కిల్డ్ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ 'హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్' ఒక నివేదికలో పేర్కొంది.
మీడియం-స్కిల్డ్, హై-స్కిల్డ్ ఉద్యోగాలు మాత్రం వరుసగా లక్ష వరకు, 1.9 లక్షల వరకూ పెరగవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా చూస్తే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు నికరంగా 7.5 శాతం తగ్గొచ్చని పేర్కొంది.

అమెరికా, యూకే, ఇండియా వంటి దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉద్యోగాల కోతకు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను ప్రధాన కారణంగా చూపింది.
ఇక ఫిలిప్పీన్స్లో ఐటీ ఉద్యోగాలు స్వల్పంగా పెరిగే అవకాశముందని తెలిపింది. కాగా ప్రస్తుత నేపథ్యంలో మొత్తం సిబ్బందిలో 20 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరమని, అప్పుడే వారు ఉద్యోగాల్లో కొనసాగగలరని అభిప్రాయపడింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications