అవేంజర్స్‘ఇన్ఫినిటీ వార్’కు అమేజాన్‌ పేతో చెల్లించి రూ.100 క్యాష్‌బ్యాక్ పొందండి

హైదరాబాద్: అవేంజర్స్'ఇన్ఫినిటీ వార్' సినిమా ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. భారీ ఎత్తున వసూళ్లను రాబడుతోంది. అయితే, ఈ సినిమాను మీరు చూశారా? చూడకుంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే అమేజాన్ పే ద్వారా సినిమా టికెట్లను బుక్ చేసుకుని క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

బుక్ మైషోలో మూవీ టికెట్ బుకింగ్ ద్వారా అందే 10 ఆఫర్లు:

అమేజాన్ పే వ్యాలెట్ ద్వారా టికెట్ డబ్బులు చెల్లించి రూ.100 క్యాష్ బ్యాక్ పొందండి. షరతులు వర్తిస్తాయి.

ఆర్బీఎల్ బ్యాంక్ కార్డ్స్‌తో నెలలో రెండు ఉచిత మూవీ టికెట్లను అందుకోవడంతోపాటు రూ. 1000 విలువ గల ఫ్రీ మూవీ వోచర్స్ పొందవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ బర్గండీ డెబిట్ కార్డు ద్వారా ఒక టికెట్ కొనుగోలు చేసి మరో టికెట్ ఉచితంగా పొందండి.

బుక్ మై షోలో హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డ్ ద్వారా చెల్లించి 25శాతం తగ్గింపు పొందండి. షరతులు వర్తిస్తాయి

 Avengers Infinity War Get Rs.100 Cashback via Amazon Pay

సిటీ గోల్డ్ డెబిట్ కార్డ్స్ ద్వారా ప్రతి నెలకు రూ.4000ల వరకు లాభం పొందండి

వీసా బ్లాక్‌బస్టర్ వీకెండ్, మూవీ టికెట్లపై రూ.500 వరకు తగ్గింపు, ఫుడ్ కాంబోస్

ఫ్రీ రీఛార్జ్ వ్యాలెట్ ద్వారా చెల్లించి రూ. 75 వరకు క్యాష్ బ్యాక్ పొందండి. షరతులు వర్తిస్తాయి.

ఎస్బీఐ కార్డు ఎలైట్‌తో ప్రతి నెల 2 ఉచిత మూవీ టికెట్లు పొందండి

యాక్సిస్ బ్యాంక్‌తో రూ. 150 తగ్గింపు, మూవీస్, నాన్ మూవీస్‌పై ఆఫర్ పరిమితం.

హ్యాపీ అవర్స్ సాయంత్రం 5 నుంచి రాత్రి 11గంటల వరకు, కొటాక్ సిగ్నేచర్ కార్డ్స్‌తో 25శాతం తగ్గింపు, ఇక్కడ క్లిక్ చేసి ఆఫర్లను తెలుసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+