ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ రిక్రూట్‌మెంట్:2017-18
కంబైన్డ్ స్క్రీనింగ్ బోర్డు(సీఎస్బీ) పరీక్ష ద్వారా పీజీటీ/టీజీటీ/ఆర్పీటీ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 01, 2017 నుంచి డిసెంబర్ 21, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ
పోస్టులు: పీజీటీ/టీజీటీ/ఆర్పీటీ
ఖాళీలు: 8000
జాబ్ లొకేషన్: ఇండియా వ్యాప్తంగా
విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, బీఎడ్ లేదా డిగ్రీ, బీఎడ్
వయోపరిమితి: ఏప్రిల్ 01, 2018నాటికి 40సంవత్సరాలు
మరిన్ని వివరాలకు: goo.gl/VPb9GR












Click it and Unblock the Notifications