బీ టెక్ చదివి వెధవ పనులు: ప్రియురాలితో నగ్నంగా వీడియో కాల్, బెడ్ రూంలో, రూ.5 లక్షలకు డీల్!
చెన్నై: బీటెక్ చదివిని ఓ యువకుడు బాడ్కోవ్ పనులు చేస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఆమెతో చాటింగ్ చేశాడు. నగ్నంగా వీడియో కాల్ చెయ్యాలని రెచ్చగొట్టాడు. ప్రియుడే కదా అని బాలిక నగ్నంగా వీడియో కాల్ చెయ్యడంతో వాటిని రికార్డు చేశాడు. బెడ్ రూంలో బాలిక పడక సుఖం ఇవ్వడానికి నిరాకరించడంతో నగ్నవీడియోలు ఆమె కుటుంబ సభ్యులకు పంపించి రూ. 5 లక్షలు ఇస్తే కాని వాటిని డిటీల్ చెయ్యనని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

బీటెక్ చదివి కంప్యూటర్ సెంటర్లు
తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా పల్లపట్టిరాజన్ వీధికి చెందిన రాజ శివసుందర్ (29) బీటెక్ పూర్తి చేశాడు చెన్నైలో నివాసం ఉంటున్న రాజ శివసుందర్ కోయంబేడు, తిరువాణ్ణామలై, ఆవడి, మైలాపూర్ తదితర ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు.

చెన్నై బాలికకు వల
చెన్నైలోని వాషర్ పేట్ లోని శ్రీనివాసపురానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. ఇంటిలో తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక తల్లి స్మార్ట్ ఫోన్ తీసుకుని వీడియో గేమ్స్ ఆడుతోంది. ఆ సమయంలో వీడియో గేమ్స్ ఆడే సమయంలో రాజ శివసుందర్ బాలికకు పరిచయం అయ్యాడు.

ఐ లవ్ యూ డియడ్
బాలికకు మాయమాటలు చెప్పి ఆమెకు వల వేసిన రాజ శివసుందర్ ఓ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. బాలిక సైతం రాజ శివసుందర్ మాయమాటలు నమ్మి అతని ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ టచ్ లో ఉన్నారు. బాలిక మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకున్న రాజ శివసుందర్ ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు.

నగ్నంగా ఫోజోలు, వీడియో కాల్స్
ఇంటిలో కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన సమయంలో విషయం తెలుసుకున్న రాజ శివసుందర్ ఆమెకు ఫోన్ చేశాడు. నగ్నంగా తనకు ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసి పంపించాలని, నగ్నంగా వీడియో కాల్ చెయ్యాలని బాలికను రెచ్చగొట్టాడు. ప్రియుడే కదా, ఏం జరగదులే అంటూ రాజ శివసుందర్ చెప్పినట్లు బాలిక చేసింది. బాలిక అలా నగ్నంగా వీడియో కాల్ చేసి గంటలు గంటలు మాట్లాడుతున్న సమయంలో రాజ శివసుందర్ వాటిని రికార్డు చేసుకున్నాడు.

బెడ్ రూంలో నా కోరిక తీర్చాలి
ఇటీవల రాజ శివసుందర్ బాలికకు ఫోన్ చేసిన కోయంబేడులోని తన ఇంటికి వచ్చి నా కోరిక తీర్చాలని, చాల కాలం నుంచి ఇలాంటి సమయం కోసం తాను ఎదురు చూస్తున్నానని, ఈ విషయం బయటకు రాకుండా చూసుకుంటానని చెప్పాడు. అయితే కోయంబేడులోని ఇంటికి వెళ్లడానికి బాలిక నిరాకరించింది. పదేపదే బాలికకు ఫోన్ చేసిన రాజ శివసుందర్ ఆమెను తన ఇంటికి పిలిపించుకుని కోరిక తీర్చుకోవాలని విఫలయత్నం చేశాడు. కాని అది మాత్రం కుదరలేదు.

బెడ్ రూంకు రాకుంటే నగ్న వీడియోలు !
తన కోరిక తీర్చకుంటే నువ్వు నగ్నంగా వీడియో కాల్ చేసిన సమయంలో రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని రాజ శివసుందర్ బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. హడలిపోయిన బాలిక రాజ శివసుందర్ మొబైల్ నెంబర్ బ్లాక్ చేసింది.

కూతురు నగ్న వీడియోలు తల్లికి పంపించి !
బాలికతో మాట్లాడటానికి వీలు కాకపోవడంతో మరింత రెచ్చిపోయిన రాజ శివసుందర్ బాలిక నగ్న వీడియోలు నేరుగా ఆమె తల్లి మొబైల్ నెంబర్ కు పంపించాడు. ఆందోళనకు గురైన తల్లి బాలికను ఏం జరిగిందని నిలదీసింది. బాలిక జరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పింది. ఆ సమయంలో బాలిక తల్లి రాజ శివసుందర్ కు ఫోన్ చేసి తన కుమార్తె నగ్న వీడియోలు డిలీట్ చెయ్యాలని మనవి చేసింది.

ప్రియురాలి తల్లితో రూ. 5 లక్షలకు డీల్
నీ కుమార్తె నగ్న వీడియోలు, ఫోటోలు ఎవ్వరికి పంపించకుండా ఉండాలన్నా, వాటిని డిలీట్ చెయ్యాలన్నా వెంటనే తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని రాజ శివసుందర్ బేరం పెట్టాడు. ఇలాగే ఉంటే ఈ విషయం చెయ్యిదాటి పోతుందని పసిగట్టిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డబ్బులు ఎక్కడ ఇవ్వాలి ?
బాలిక చిన్నాన పేరుతో నేరుగా పోలీసులు రాజ శివసుందర్ కు ఫోన్ చేసి మీరు అడిగిన రూ. 5 లక్షలు ఇస్తామని, ఆ వీడియోలు డిలీట్ చెయ్యాలని చెప్పారు. కోయంబేడులోని తన కంప్యూటర్ సెంటర్ కు వచ్చి డబ్బులు ఇవ్వాలని రాజ శివసుందర్ చెప్పాడు. పోలీసులు నేరుగా కోయంబేడులోని కంప్యూటర్ సెంటర్ కు వెళ్లి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించిన రాజ శివసుందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదేశారు. నిందితుడు రాజ శివసుందర్ నుంచి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి ఆదేశాలతో అతన్ని పుళల్ జైలుకు పంపించామని, నిందితుడు ఇంకా ఎంత మందిని ఇలా బ్లాక్ మెయిల్ చేశాడు ? అనే విషయం ఆరా తీస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications