మాజీ సెక్సీ బబిత గర్ల్ ప్రచారం, రమ్యకు మళ్లీ చేదు

బెంగళూరు/లక్నో/బెంగళూరు: మాజీ సెక్సీ నటి బబిత అన్నాడిఎంకె తరఫున తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు. జయలలిత స్వయంగా సినీ నటి. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు తారలు మద్దతు పలుకుతున్నారు.

మాజీ సెక్సీ నటి బబిత కూడా అందులో చేరిపోయారు. అన్నాడిఎంకె అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆమె ప్రచారంలో చెబుతున్నారు. బబిత ఈరోడ్‌లో ప్రచారం నిర్వహించారు.

కాగా, తమిళనాడులో అన్నాడిఎంకె పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. జయలలిత పార్టీ 25 సీట్ల వరకు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.

బబిత

బబిత

మాజీ సెక్సీ నటి బబిత అన్నాడిఎంకె తరఫున తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు. జయలలిత స్వయంగా సినీ నటి. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు తారలు మద్దతు పలుకుతున్నారు.

శ్రీదేవి

శ్రీదేవి

హీరోయిన్ శ్రీదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొని హొయలు పోతుంటే ఆమెను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. రాష్ట్రీయ్ లోక్ దల్ అభ్యర్థి అమర్ సింగ్ తరుపున శ్రీదేవి ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఫతేపూర్ సిక్రిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శ్రీదేవి తన భర్తతో కలిసి పాల్గొంది.

శ్రీదేవి

శ్రీదేవి

ఒకప్పుడు ఎంతో మంది కలల రాణి అయిన శ్రీదేవి అప్పట్లో వెండి తెరపై తన అందం, అభినయంతో అభిమానులను తన్మయత్నంలో ముంచెత్తింది. సినిమాలకు దూరమైన గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆ ఎఫెక్టు ఎన్నికల ప్రచారంలో కనపడుతోంది.

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

అమేథీలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన పోటీ చేస్తున్నభారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.

 రమ్య

రమ్య

కాంగ్రెసు పార్టీ తరఫున మాండ్య నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నటి రమ్యకు మరోసారి చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల అసంతృప్త కార్యకర్తలు ఆమె ప్రచారం సమయంలోనే బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+