బాల్మెర్ లావైర్‌లో 29 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

న్యూఢిల్లీ: బాల్మెర్ లావైర్ అండ్ కం. లిమిటెడ్ 29 ఖాళీలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. టిక్కెటింగ్ కన్సల్టెంట్, ట్రావెల్ కన్సల్టెంట్ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారు 17 జూలై 2018 నుంచి 7 ఆగస్ట్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు : బాల్మెర్ లావైర్ & కం. లిమిటెడ్.
మొత్తం ఖాళీలు: : 29
ఉద్యోగం పేరు: టిక్కెటింగ్ కన్సల్టెంట్, ట్రావెల్ కన్సల్టెంట్
ఉద్యోగం చేయు ప్రాంతం : కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), బెంగళూరు (కర్ణాటక), హైదరాబాద్ (తెలంగాణ), చెన్నై(తమిళనాడు), ముంబై (మహారాష్ట్ర)
దరఖాస్తుకు చివరి తేదీ: 7 ఆగస్ట్ 2018

Balmer Lawrie recruitment 2018 apply for 29 Ticketing Consultant posts

ఖాళీల వివరాలు
టిక్కెటింగ్ కన్సల్టెంట్స్: 16 పోస్టులు
ట్రావెల్ కన్సల్టెంట్ : 13 పోస్టులు

విద్యార్హతలు : సెంట్రల్/స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పాస్. మినిమమ్ 50 శాతం అగ్రిగేట్ మార్కులు. ఐఏటీఏ అప్రూవ్డ్ డిప్లోమా

వయో పరిమితి: 17 జూలై వరకు 2018 14 నుంచి 21 ఏళ్లు.

వేతన వివరాలు: తెలియజేయలేదు.

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు

నియామక పద్దతి: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా నియామకం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17 జూలై 2018
ఆన్‌లైన్& హార్డ్ కాపీకి చివరి తేదీ : 7 ఆగస్ట్ 2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/9RqjGU

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+