బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్-2017

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 11, 2017 నుంచి డిసెంబర్ 12, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు: 337
గ్రూప్ హెడ్: 04
ఆపరేషన్స్ హెడ్: 01
టెర్షియరీ హెడ్: 25
సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్: 223
అక్విషన్ మేనేజర్: 41
క్లైంట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 43

Bank of Baroda Recruitment 2017 Apply Online for 337 Posts

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 35-50సం. ఉండాలి.
విద్యార్హత: ఎంబీఏ లేదా తత్సమాన విద్యార్హత
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 22, 2017
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 12, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/1v7EXT

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+