ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు: బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్-2017
ఏప్రిల్ 01, 2017నాటికి అభ్యర్థుల వయసు 20నుంచి 28లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకై బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 1, 2017 నుంచి మే01,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంకు పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా
పోస్టు: ప్రొబెషనరీ ఆఫీసర్
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు: 400
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు 50శాతం మార్కులు కనీస అర్హత.

వయసు పరిమితి: ఏప్రిల్ 01, 2017నాటికి అభ్యర్థుల వయసు 20నుంచి 28లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రికె టెస్టు ద్వారా
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ.100, ఓబీసీలకు రూ.750, ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: 01.04.2017
దరఖాస్తుల ముగింపు గడువు: 01.05.2017
మరిన్ని వివరాలకు












Click it and Unblock the Notifications