బ్యాంక్ ఆఫ్ బరోడాలో 361 ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 361 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 25, 2018 నుంచి మే 17, 2018 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా

పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 361

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 17, 2018

జీతం వివరాలు: రూ. 31,705 - 59,170/-

Bank of Baroda recruitment 2018 apply for 361 Specialist Officer Post

విద్యార్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ లేదా పీజీడీఎం(స్పెషలైజేషన్ ఫైనాన్స్‌తో) లేదా తత్సమాన విద్యార్హత పోస్టు గ్రాడ్యూయేషన్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.04.2018 నాటికి 28-40ఏళ్ల మధ్య ఉండాలి.

వయో మినహాయింపు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ(ఎన్‌సీఎల్): 03

పీడబ్ల్యూడీ: 10

ఎంపిక ప్రక్రియ:

- ఆన్‌లైన్ టెస్ట్
- గ్రూప్ డిస్కషన్/వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: డెబిట్ కార్డ్స్(రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వ్యాలెట్స్ ద్వారా అడిగిన సమాచారం ఇచ్చి ఫీజు చెల్లించవచ్చు.

జనరల్/ఓబీసీ: రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.100/-

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 25.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 17.05.2018

ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+