వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కు తెగ నచ్చేసిన బాలీవుడ్ సినిమా! అంతేకాదు.. ఇంటర్వ్యూ కూడా ఇచ్చేశాడు! (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మన బాలీవుడ్ సినిమా ‘బ్యాంక్ చోర్’ తెగ నచ్చేసిందట. అంతేకాదు, ఆ సినిమాని శ్వేతసౌధంలో ప్రదర్శించేందుకు కూడా ట్రంప్ అనుమతించారట.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మన బాలీవుడ్ సినిమా 'బ్యాంక్ చోర్' తెగ నచ్చేసిందట. అంతేకాదు, ఆ సినిమాని శ్వేతసౌధంలో ప్రదర్శించేందుకు కూడా ట్రంప్ అనుమతించారట. నమ్మడం లేదా? అయితే ఈ సినిమాపై ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో చూడండి.

బాలీవుడ్ సినిమా 'బ్యాంక్ చోర్'ప్రచార కార్యక్రమంలో భాగంగా రితేశ్ దేశ్ ముఖ్ సరదాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఒకటి రూపొందించారు. అందులో రితేశ్ అడిగే ప్రశ్నలకు ట్రంప్ చెప్పే సమాధానాల మధ్య పొంతన ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇంకేముంది? ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

Bank Chor Riteish Deshmukh 'Interviewed' Donald Trump, Shah Rukh Khan While You Were Busy

వీడియోలో రితేశ్.. ట్రంప్ ని.. 'మీకు బ్యాంక్ చోర్ సినిమా నచ్చిందా..?' అని అడుగుతారు. దానికి ట్రంప్ 'యా' అని సమాధానమిస్తారు. తరువాత 'సినిమాలో ప్రియాంక చోప్రాను ఎందుకు తీసుకోలేదు..?' అని ట్రంప్ అడిగినట్లుగా లిప్ సింక్ చేసిన వీడియో క్లిప్ ను ఇమిడ్చారు.

ఆ తరువాత రితేశ్.. 'మా సినిమాని మీ వైట్ హౌస్ లో ప్రదర్శించడానికి అనుమతిస్తారా...?' అని అడిగితే అందుకు ట్రంప్ ఒప్పుకున్నట్లుగా కూడా చూపించారు. ఈ వీడియోని రితేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. 'ఈరాజు మా గెస్ట్ ట్రంప్. కోవ్ ఫెఫె' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ 'బ్యాంక్ చోర్' సినిమా జూన్ 16న విడుదలవనుంది.

English summary
Makers of Riteish Deshmukh's Bank Chor are stealing the show (pun intended) with their innovative promotional strategy for the film. The film is a parody of sorts on bank robbery films. Therefore Riteish, who plays the eponymous Bank Chor, revealed that after 'stealing' film posters from his colleagues, the 38-year-old actor is now 'stealing' their interviews too. "BankChoron ne pehle Posters churayien, phir Promos churayien, ab Interviews chura rahe hai #BakwaasWithBankChor (sic)," he tweeted. What Riteish means by 'stealing interviews' is that clippings of old celeb interviews are juxtaposed with his comments in an attempt to make it look like an 'original interview.' But like the Bank Chor he plays in the film, the editing is also quite amateur. PS: Riteish's show (Bakwaas With Bank Chor) is inspired from Karan Johar's Koffee With Karan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X