158 ఆఫీసర్ పోస్టులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా 158 ఖాళీలకు అధికారిక వెబ్ సైట్‌లో నోటిపికేషన్ విడుదల చేసింది. జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో ఆఫీసర్ (క్రెడిట్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగార్థులు 20 ఏప్రిల్ 2018 నుంచి 05 మే 2018 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో ఆఫీసర్ (క్రెడిట్)
నెంబర్ ఆఫ్ వెకెన్సీస్: 158
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 05 మే 2018
వేతన వివరాలు: రూ.23700 - 42020/-
విద్యార్హతలు: MBA/PGDBM/PGDM/PGBM/PGDBA మరియు ఏదేని డిగ్రీలో (గ్రాడ్యుయేషన్) కనీసం 60% మార్కులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ
వయో పరిమితి: అభ్యర్థి వయస్సు 01.04.2018 నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వయోపరిమితి సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు : 05
ఓబీసీ (ఎన్‌సీఎల్) : 03
పీడబ్ల్యూడీ: 10
అభ్యర్థి ఎంపిక ఇలా ఉంటుంది:
ఆన్‌లైన్ టెస్ట్
పర్సనల్ ఇంటర్వ్యూ
ఫీ ఛార్జీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మాస్టర్/వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు.
జనరల్/ఇతరులు: రూ.600/- (కేవలం ఆరు వందల రూపాయలు)
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ : రూ.100/- (కేవలం రూ.100)
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్‌కు ప్రారంభ తేదీ: 20.04.2018
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 05.05.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/yQYjBd












Click it and Unblock the Notifications