సబ్ స్టాఫ్ పోస్టులు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థుల వయసు 18-33సంవత్సరాల మధ్యలో ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
సబ్ స్టాఫ్ పోస్టులు భర్తీకై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్22,2017 నుంచి మే05,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాళీల వివరాలు:
పోస్టులు:450
పోస్టు పేరు: సబ్ స్టాఫ్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-33సంవత్సరాల మధ్యలో ఉండాలి.
విద్యార్హత: అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ తేదీ:ఏప్రిల్22,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: మే05,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/bEbS8l












Click it and Unblock the Notifications