బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 మేనేజర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్తగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 మేనేజర్ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్మెంట్ 2017 (మేనేజర్ 13 పోస్టులు)
వివరాలు:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్తగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 మేనేజర్ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు 2వ తేదీ సెప్టెంబర్ 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పోస్ట్ సమాచారం: మేనేజర్
జాబ్ లొకేషన్: ఆలిండియా
చివరి తేదీ: 2 సెప్టెంబర్ 2017
మేనేజర్ పోస్టులు: 13 ఖాళీలు
విద్యార్హత: భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన సమాన అర్హత.
శాలరీ స్ట్రక్చర్: రూ.31705 45950/- నెలకు
వయస్సు: 25 నుంచి 40 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ, చివరి స్టెప్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్
గుర్తుంచుకోవాల్సిన తేదీలు:
స్టార్టింగ్ డేట్: 12/08/2017
క్లోజింగ్ డేట్: 02/09/2017
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2017 రిక్రూట్మెంట్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే - https://goo.gl/2jyDkq












Click it and Unblock the Notifications