బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లా మరియు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లా ఆఫీసర్లు, సెక్యూరిటీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ19 ఆగష్టు 2019.
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పోస్టు పేరు: లా ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 43
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఆగష్టు 2019
విద్యార్హతలు: సీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీఈ/బీటెక్, సీఏ

వయస్సు:
లా ఆఫీసర్లు: 25 నుంచి 35 ఏళ్లు
సెక్యూరిటీ ఆఫీసర్లు , ఫైర్ ఆఫీసర్లు: 25 నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.118/-
ఇతరులు: రూ.708/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 05 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:19 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2ZBPFxO












Click it and Unblock the Notifications