బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు: జనరలిస్టు,స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జనరలిస్టు ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పోస్టు పేరు: జనరలిస్టు ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 350
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2019
విద్యార్హతలు: డిగ్రీ/ బీఈ/ బీటెక్/ఎంసీఏ
వయస్సు: 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 45,950 నుంచి రూ. 51,490

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.118/-
ఇతరులకు: రూ.708/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11 December 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 December 2019












Click it and Unblock the Notifications