BECILలో స్కిల్డ్, నాన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్
బ్రాడ్‌కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1100 స్కిల్డ్,మరియు నాన్-స్కిల్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 24 జూన్ 2019.
సంస్థ పేరు: బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెన్ట్స్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 1100
పోస్టు పేరు: స్కిల్డ్ మ్యాన్ పవర్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 24 జూన్ 2019
విద్యార్హతలు : 8వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ

వయస్సు:
స్కిల్డ్ మ్యాన్ పవర్: 45 ఏళ్లు
నాన్ స్కిల్డ్ మ్యాన్ పవర్: 55 ఏళ్లు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 24 జూన్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
Shri Awadhesh Pandit Dy. General Manager (F&A)
Broadcast Engineering Consultants India Limited,
BECIL Bhawan, C-56/A-17, Sector-62,
Noida- 201307 Uttar Pradesh
మరిన్ని వివరాలకుLink :: http://bit.ly/2XvHvGd












Click it and Unblock the Notifications