BECILలో భారీగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్కిల్డ్ మ్యాన్ పవర్, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ , కన్సల్టెంట్ మరియు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 జూలై 2019

సంస్థ పేరు : బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌
మొత్తం పోస్టుల సంఖ్య : 2684
పోస్టు పేరు : స్కిల్డ్ మ్యాన్ పవర్, అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ , కన్సల్టెంట్ మరియు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 25 జూలై 2019

విద్యార్హతలు: 8వ తరగతి, ఐటీఐ, బీఈ/బీటెక్, బీకామ్, ఎమ్‌కాం, ఎంబీఏ

వయస్సు : 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

BECIL recruitment 2019 apply for 2684 Skilled Manpower and Other Various Post

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 జూలై 2019
దరఖాస్తులకు చివరితేదీ : 25 జూలై 2019
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ :

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+