బీఈసీఐఎల్‌లో పేషెంట్ కేర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో బీఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 90 పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 12 జూలై 2019లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 90
పోస్టు పేరు : పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూలై 2019
విద్యార్హతలు: లైఫ్ సైన్సెస్‌లో డిగ్రీ, లేదా ఏదైనా డిగ్రీ
వయస్సు :
పేషెంట్ కేర్ మేనేజర్ : 40 ఏళ్లు
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ : 35 ఏళ్లు

వేతనం: నెలకు రూ.
అప్లికేషన్ ఫీజు
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.300/-
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 12 జూలై 2019
పూర్తి చేసిన దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా
Assistant General Manager (HR) in BECIL s Corporate Office at BECIL Bhawan,
C-56/A-17, Sector-62,
Noida-201307 (U.P).












Click it and Unblock the Notifications