BECILలో ఉద్యోగాలు: 4వేల స్కిల్డ్ అన్‌స్కిల్డ్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్కిల్డ్ మరియు అన్‌స్కిల్డ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 జనవరి 2020.
సంస్థ పేరు: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: స్కిల్డ్ మరియు అన్‌స్కిల్డ్
పోస్టుల సంఖ్య: 4000
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 జనవరి 2020

విద్యార్హతలు: ఎనిమిదవ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికేట్
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 27-12-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11-01-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2QbK6E4












Click it and Unblock the Notifications