Viral video: చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు, వీడియోలు వైరల్, సీక్రేట్ గా స్కెచ్ !
ఛత్తీస్ గఢ్: ఇద్దరు వ్యక్తులు స్కూటర్ మీద చాలా స్పీడ్ గా వెలుతున్నారు. స్థానికులు కొందరు వాళ్ల స్కూటర్ ను వెంబడించారు. మార్గం మద్యలో ఇద్దరు వ్యక్తులను అడ్డగించి స్కూటర్ లో ఉన్న సంచులు పరిశీలించారు. అంతే రగిలిపోయిన స్థానికులు ఇద్దరు వ్యక్తులను చితకబాదేశారు. తరువాత ఇద్దరి దస్తులు మొత్తం ఇప్పించారు. కేవలం డ్రాయర్లు మాత్రం వదిలేసి ఇద్దరిని గ్రామం మొత్తం ఊరేగింపు చేశారు. తరువాత స్కూటర్ తో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులను అర్డనగ్నంగా గ్రామంలో ఊరేగింపు చేసిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

స్కూటర్ ను వెంబడించిన స్థానికులు
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్ మీద చాలా స్పీడ్ గా వెలుతున్నారు. స్థానికులు కొందరు వాళ్ల స్కూటర్ ను వెంబడించారు. మార్గం మద్యలో ఇద్దరు వ్యక్తులను అడ్డగించి స్కూటర్ లో ఉన్న గోనె సంచులు పరిశీలించారు. స్కూటర్ మీద వెలుతున్న వ్యక్తులను నరసింగ్ దాస్ (50), రామ్ నివాస్ మెహర్ (52) అని గ్రామస్తులు గుర్తించారు.

అర్దనగ్నంగా ఊరేగింపు
స్కూటర్ లో ఉన్న సంచులు పరిశీలించిన గ్రామస్తులు అందులో గోవు మాంసం ఉందని తెలుసుకుని రగిలిపోయారు. స్థానికులు నరసింగ్ దాస్, రామ్ నివాస్ మెహర్ ను చితకబాదేశారు. తరువాత నరసింగ్ దాస్, రామ్ నివాస్ మెహర్ దస్తులు మొత్తం ఇప్పించారు. కేవలం డ్రాయర్లు మాత్రం వదిలేసి నరసింగ్ దాస్, రామ్ నివాస్ మెహర్ ను గ్రామం మొత్తం మూడుసార్లు ఊరేగింపు చేశారు.

33 కేజీల గోవు మాంసం విక్రయించాలని
తరువాత స్కూటర్ తో పాటు నరసింగ్ దాస్, రామ్ నివాస్ మెహర్ ను పోలీసులకు అప్పగించారు. నరసింగ్ దాస్, రామ్ నివాస్ మెహర్ స్కూటర్ లో 33 కేజీల గోవు మాంసం పెట్టుకుని సీక్రేట్ గా విక్రయించడానికి ప్రయత్నించారని, స్థానికులు చితకబాది అప్పగించారని స్థానిక పోలీసు అధికారి మీడియాకు చెప్పారు. నరసింగ్ దాస్, రామ్ నివాస్ మెహర్ ను అర్డనగ్నంగా గ్రామంలో ఊరేగింపు చేసిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications