బెల్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకోండిలా..

బెల్(బిఈఎల్) రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్ 90 ఇంజినీరింగ్ పోస్టులు

వివరాలు:

కంపెనీ ప్రొఫైల్:- భారత్ ఎలక్ట్రానిక్స్, లిమిటెడ్(బెల్) అనేది భారత సొంత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ. దీనికి సంబంధించిన తొమ్మిది కంపెనీలు, పలు కార్యాలయాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి.

BEL recruitment 2016 17 notification 90 Engineer Posts

బెల్ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్ 90 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) 90 కాంట్రాక్ట్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: నవంబర్ 4, 2016

పోస్టు పేరు: కాంట్రాక్ట్ ఇంజినీర్

అర్హత: బీఈ, బీటెక్

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

పే స్కేల్: నెలకు రూ. 10000/-

చివరి తేదీ::- నవంబర్ 4, 2016

మొత్తం ఖాళీల సంఖ్య: 90

వయోపరిమితి: నవంబర్ 1, 2016 నాటికి 25ఏళ్లు.

అర్హత: అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్/కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/టెలీ కమ్యూనికేషన్ కోర్సుల్లో గుర్తింపు పొందిన సంస్థల నుంచి బీఈ/బీటెక్ చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అందిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా రాత పరీక్ష మరియ వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా.

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఇతర వివరాల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించిండి:
https://goo.gl/91CrTm

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+