డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు: బెల్ రిక్రూట్‌మెంట్-2017
ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీకై బెల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 23, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
పోస్టు: డిప్యూటీ ఇంజనీర్
ఖాళీలు: 18
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా

పేస్కేల్: రూ.16400-రూ.40500/ఒక నెలకు
విద్యార్హత: జనరల్ అభ్యర్థులకు 28సంవత్సరాలు, ఓబీసీలకు 31సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 33సంవత్సరాలు. అక్టోబర్ 01, 2017ను ఇందుకు ప్రామాణికంగా పరిగణిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 23, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/1rJkTG












Click it and Unblock the Notifications