ఇంజనీరింగ్ పోస్టులు: బెల్ రిక్రూట్‌మెంట్-2017
ప్రొబెషనరీ ఇంజనీర్ పోస్టుల భర్తీకై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే11,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రొబెషనరీ ఇంజనీర్ పోస్టుల భర్తీకై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే11,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
డిజిగ్నేషన్: ప్రొబెషనరీ ఇంజనీర్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
ప్రొబెషనరీ ఇంజనీర్(పీఈ) ఖాళీలు:66
విద్యార్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందన ఏదేని ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ విభాగాల్లో ఫస్ట్ క్లాసులో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

పేస్కేల్: రూ.16400-రూ.40500/
వయోపరిమితి: ఏప్రిల్1,2017నాటికి 25ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు ముగింపు తేదీ: మే11,2017
పరీక్ష తేదీ: జూలై02,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/KxaZlN












Click it and Unblock the Notifications