సీనియర్ ఇంజనీర్ పోస్టులు: బెల్ రిక్రూట్‌మెంట్-2017

సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకై రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

శాశ్వత ప్రాతిపదికన సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకై రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 07, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు: 08
పోస్టు: సీనియర్ ఇంజనీర్/E-III
1.ఎలక్ట్రానిక్స్: 05
2.కంప్యూటర్ సైన్స్: 01
3.మెకానికల్: 02

 BEL Recruitment 2017 Apply Online for Sr. Engineer Posts

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు గరిష్టంగా 32ఏళ్లు మించరాదు. ఓబీసీలకు 35ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 37ఏళ్లు మించరాదు.
విద్యార్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. నాలుగేళ్ల అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు తేదీ: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఎస్.బి.ఐలో రూ.500చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ వికలాంగులకు ఎలాంటి రుసుము లేదు.
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 7, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/GCssL6

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+