భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 11 పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఇంజనీర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది బెల్. అర్హులైన అభ్యర్థులు 10 అక్టోబర్ 2018లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంది.

సంస్థ పేరు : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 11
పోస్టు పేరు : కాంట్రాక్ట్ ఇంజనీర్
జాబ్ లొకేషన్: కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్
దకఖాస్తులకు చివరితేదీ : 10 అక్టోబర్ 2018

విద్యార్హతలు:
ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్మ్యూనికేషన్స్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ / కంప్యూటర్ సైన్స్/ సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ డిగ్రీ

BEL recruitment 2018 apply for 11 Contract Engineer Vacancies

వయస్సు : సెప్టెంబర్ 1, 2018 నాటికి 25 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 23000/-

అప్లికేషన్ ఫీజు: లేదు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తుల పూర్తి చేసి 10 అక్టోబర్‌,2018లోగా ఈ కింది చిరునామాకు పంపాలి

మేనేజర్ (హెచ్‌ఆర్),
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,
పోస్టు బాక్స్ నెంబ 26, రవీంద్రనాథ్ టాగూర్ రోడ్,
మచిలీపట్నం-521001
కృష్ణా జిల్లా (ఆంధ్రప్రదేశ్)

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+