బెల్‌లో 480 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 480 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు జూన్ 23, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

పోస్టుల సంఖ్య: 480

పోస్టు పేరు: కాంట్రాక్ట్ ఇంజినీర్

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 23, 2018

విద్యార్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్‌లో జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ(దివ్యాంగులు) అభ్యర్థులు పాస్ కఅయితే చాలు.

BEL recruitment 2018 apply for 480 Contract Engineer posts

వయో పరిమితి: జూన్ 01, 2018 నాటికి 26ఏళ్లు.

జీతం: నెలకు రూ. . 23000/-

ఫీజు వివరాలు: ఎలాంటి ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 23, 2018

మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+