BELలో ఉద్యోగాలు: ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 19 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 నవంబర్ 2019
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్స్
పోస్టుల సంఖ్య: 19
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 నవంబర్ 2019
విద్యార్హతలు: బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్ అంట్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో డిగ్రీ

వయస్సు: 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23-10-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 02-11-2019












Click it and Unblock the Notifications