బీఈఎంఎల్ రిక్రూట్మెంట్ 2018లో 95 వివిధ పోస్టులకు నోటిఫికేషన్
బీఈఎంఎల్ రిక్రూట్మెంట్ 95 వివిధ రకాల ఉద్యోగాల కోసం అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పదహారు ఉద్యోగాలు డిప్యూటీ జనరల్ మేనేజర్, 16 అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌తో పాటు ఇతర ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగార్థులు 23 ఏప్రిల్ 2018 నుంచి 7 మే 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
ఉద్యోగం పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్
ఖాళీలు: 95
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 07 మే 2018
వేత వివరాలు:
డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ.36600 - 62000/-
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ : రూ.32900 - 58000/-
విద్యార్హతలు: ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఇన్ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ప్రొడక్షన్/ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/గ్రాడ్యుయేట్/ఎంబీయే/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ/పీజీ డిగ్రీ /పీజీ డిప్లోమా/సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ. గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి.
వయో పరిమితి: 07.05.2018 నాటికి యూఆర్‌కు 18 నుంచి 46, ఓబీసీలకు 49 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 51 ఏళ్లు.
ఉద్యోగుల ఎంపిక ఇలా జరుగుతుంది:
-> షార్ట్‌లిస్ట్
-> ఇంటర్వ్యూ
ఫీజు ఛార్జీలు: ఉద్యోగార్థులు ఆన్‌లైన్ ద్వారా కింది ఫీజులు చెల్లించాలి. (డెబిట్ లేదా క్రెడిట్ కార్డు /నెట్ బ్యాంకింగ్).
జనరల్/ఓబీసీ : రూ.500/- (కేవలం ఐదు వందల రూపాయలు)
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ : ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ: 23.04.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 07.05.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/v4B3eL












Click it and Unblock the Notifications