బీఈఎంఎల్‌లో మేనేజర్ ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్ పోస్టుల కోసం అభ్యర్థులు జులై 24, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య: పేర్కొనబడలేదు

పోస్టు పేరు: సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

దరఖాస్తునకు చివరి తేదీ: జులై 24, 2018

BEML recruitment 2018 apply for Manager and Engineer Posts

విద్యార్హత:

సీనియర్ మేనేజర్, మేనేజర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ.

అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: జులై 24, 2018నాటికి..

సీనియర్ మేనేజర్: 40ఏళ్లు
మేనేజర్: 37ఏళ్లు
అసిస్టెంట్ మేనేజర్: 33ఏళ్లు
ఇంజినీర్: 29ఏళ్లు

జీతం వివరాలు:

సీనియర్ మేనేజర్: నెలకు రూ. 29100 - 54500/-
మేనేజర్: నెలకు రూ. 24900 - 50500/-
అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ. 20600 - 46500/-
ఇంజినీర్: నెలకు రూ. 16400 - 40500/-

అప్లికేషన్ ఫీ:

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: ఫీజు లేదు

ఇతరులు: రూ.500

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు:

దరఖాస్తునకు చివరి తేదీ: జులై జులై 24, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+