పశ్చిమ బెంగాల్లో ఓ హోటల్లో నటి మృతదేహం: డిప్రెషన్‌లో ఉందా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్ గదిలో సినీ, టీవీ నటి పాయల్ చక్రవర్తి విగతజీవిగా కనిపించింది. మంగళవారం ఆమె హోటల్లో అద్దెకు దిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం మృతి చెందిందని చెబుతున్నారు.
బుధవారం ఆమె గ్యాంగ్‌టక్ బయలుదేరి వెళ్లవలసి ఉందని, ఈ సమయంలో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. ఆమె ఉంటున్న గది తలుపును పలుమార్లు హోటల్ సిబ్బంది కొట్టింది. అఫ్పుడు అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానంతో తలుపులు పగులగొట్టారు.

అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉంది. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన పాయల్ బెంగాల్లో ప్రసారమైన పలు టీవీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించేందుకు ఒప్పందం కుదిరింది. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తన తల్లిదండ్రులు, కొడుకుతో కలిసి ఉంటోంది. డిప్రెషన్‌లో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications