న్యూఇయర్ పార్టీలో ఏసీ భార్యపై లైంగిక దాడి: సైబర్ పోలీస్ స్టేషన్

బెంగళూరు: న్యూఇయర్ వేడుకల సందర్బంగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అసిస్టెంట్ కమిషనర్ భార్య మీద లైంగిక దాడికి పాల్పడిన 14 మంది నిందితుల ఆచూకి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ చంద్రగుప్త చెప్పారు.

కబ్బన్ పార్క్ లోని కర్ణాటక టెన్నీస్ క్లబ్ లో నూతన సంవత్సరం సందర్బంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న అధికారి తన భార్యతో కలిసి టెన్నీస్ క్లబ్ కు వెళ్లారు.

పార్టీలో అధికారి దూరంగా ఉన్న సమయంలో 15 మంది నిందితులు సెల్ఫీ తీసుకోవాలని చెప్పి ఆయన భార్య మీద లైంగిక దాడి చేశారు. ఐటీ అధికారి ఆయన భార్య దగ్గరకు వస్తున్న విషయం గుర్తించిన నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు.

Bengaluru police also has requested tech savvy people to give tips for cyber safety.

ఇప్పటికే శివరాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. నగరంలో ఎక్కువగా నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు రావడంతో పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

బెంగళూరులో ప్రత్యేక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ గురువారం ట్విట్టర్ లో తెలిపారు. సైబర్ నేరాల నుంచి తప్పించుకోవడానికి సరికొత్త టెక్నాలజీతో నగర ప్రజలకు టిప్స్ ఇస్తామని, ప్రజలు సహకరించాలని ఆయన మనవి చేశారు. లిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+