వైరల్ వీడియో: ఒరేయ్.. అక్కడ ఎలా దూరావ్ రా..!
బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మెట్రో పిల్లర్ మధ్యలో నివాసం ఏర్పరుచును అక్కడే నిద్రిస్తున్నాడు. ఆ వ్యక్తి అక్కడికి ఎలా చేరుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. బిజీబీజీ రోడ్లపై ఉండేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి ఎంచక్కా.. ఎవరూ తనను డిస్టర్బ్ చేయొద్దని ఏకంగా మెట్రో పిల్లర్ ఇరుకు సంధులో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అతనికి ఏ వాహనాల నుంచి గానీ కుక్కలు, మున్సిపాలిటీ సిబ్బంది నుంచి గానీ ఎలాంటి ఇబ్బంది రాదని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
In a shockingly strange incident, a man used the narrow, hollow cavity in a flyover pillar in Bengaluru to set up a makeshift room, where he could sleep undisturbed.
— The Siasat Daily (@TheSiasatDaily) November 13, 2025
The viral video sparked debates about homelessness in the city while raising safety concerns. pic.twitter.com/6HwQrcqJuf
ఈ వీడియోను కర్ణాటక పోర్టుఫోలియో అనే సోషల్ మీడియా అకౌంట్ పోస్టు చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఆ వ్యక్తి మెట్రో పిల్లర్ ఇరుకు సందులోకి ఎలా దూరాడా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొందరు వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సిటీలో ఇల్లు లేని అభాగ్యులు ఇలాగే చాలామంది ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇలా పబ్లిక్ ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన జల్ హల్లి క్రాస్ మెట్రో పిల్లర్ వద్ద జరిగినట్లు స్పష్టం అవుతోంది.

ఈ వీడియో చూసిన మరికొంతమంది ఇది ఓ స్టంట్ అని చెబుతున్నారు. అతడు అక్కడికి ఎలా చేరుకున్నాడు..? అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నాడా అన్న సందేహాన్ని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వ్యక్తి.. ఆ వ్యక్తికి అవసరమైన సాయం చేయాలని కామెంట్ పెట్టాడు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు ఈ వార్త చేరింది. దీంతో వాళ్లు పీన్య పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
-
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
రణవీర్ సింగ్ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications