ప్రేమలో విఫలమైన యువతితో... గొరిల్లా రొమాన్స్
న్యూఢిల్లీ: భారతీయ బుల్లి తెర పైన ఓ సంచలనం రాబోతుంది. మొట్టమొదటిసారి ఓ టీవీ సీరియల్లో భారీ జంతువు పూర్తి నిడివి గల పాత్రలో నటించనుంది. అంతేకాదు, ఆ జంతువుతో ఓ యువతి రొమాన్స్ చేయనుంది. ఆ జంతువు గొరిల్లా.
ఏడాదిగా కలర్స్ చానల్లో మంచి టీఆర్పీ రేటింగుతో ప్రసారం అవుతోంది.. థప్ కీ ప్యార్ కి సీరియల్. ఈ సీరియల్లోనే ఇలాంటి అరుదైన దృశ్యాలు చోటు చేసుకోనున్నాయి. బిగ్ బ్రదర్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న జిగ్యాస్ సింగ్ ఈ షోలో లీడ్ రోల్ చేస్తోంది.
గొరిల్లా ఆమె వద్దకు చేరుకునే, ఇంట్లో నానా యాగి చేసి, ఆమెను మెప్పించే ఎపిసోడ్లు జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జిగ్యాస - గొరిల్లాల మధ్య సాగే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను రంజింప చేస్తాయేమో చూడాలి.

ఈ సీరియల్లో ఇప్పటికే ఆమె జీవితంలో ఇద్దరు మగాళ్లు ఉంటారు. ఒకడు నిశ్చితార్థం ముందు కాదని, మరొకడు అమె పని చేస్తున్న సంస్థ యజమాని. స్వతంత్ర భావాలు ఉన్న ఆమె ప్రేమలో వరుస వైఫల్యాల కారణంగా కుంగిపోతుంది.
దీంతో జీవితం కాస్త భారంగా మారుతుంది. ఆ సమయంలో ప్రేమైక జీవనం కోసం తపిస్తుంది. తనవాడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమె దగ్గరకు అనుకోని పరిస్థితుల్లో గొరిల్లా వస్తుంది. కాలక్రమేణా ఇద్దరు ఒకటి అవుతారు. గొరిల్లాకు అమ్మాయి పట్ల ప్రేమ పుడుతుంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications