భెల్‌లో 386 పోస్టులు: దరఖాస్తు చేసుకోండిలా
బీహెచ్ఈఎల్ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిపికేషన్ 386 పోస్టులు
వివరాలు:
386 ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు భెల్ రిక్రూట్‌మెంట్ 2016-17:
- భారత్ హెవీ ఎలక్రికల్ లిమిటెడ్(భెల్) వివిధ వ్యాపార రంగాల్లో 386 ఐటిఐ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నవంబర్ 12, 2016లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ పేరు: ఐటీఐ అప్రెంటీస్
అర్హత: ఐటీఐ
పే స్కేల్: నోటిఫికేషన్ ప్రకారం
చివరి తేదీ: నవంబర్ 12, 2016
మొత్తం ఖాళీలు: 386

వయో పరిమితి: 18ఏళ్ల లోపు ఉండరాదు, 27ఏళ్లకు మించరాదు. అక్టోబర్ 1, 2016 తేదీ ఆధారంగా వయోపరిమితి లెక్కించబడుతుంది.
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 12, 2016
దరఖాస్తు చేయడం ఎలా: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(భెల్) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్లై చేసుకోవచ్చు.
ఇతర వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/nVbsG9












Click it and Unblock the Notifications