మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు: బీహెచ్ఈఎల్ రిక్రూట్‌మెంట్-2017
మెడికల్ కన్సల్టెంట్, బీహెచ్ఈఎల్ రిక్రూట్‌మెంట్, జాబ్ నోటిఫికేషన్, జాబ్ ఖాళీలు
మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ కోసం భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూలై08,2017 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
పోస్టు పేరు: మెడికల్ కన్సల్టెంట్
జాబ్ లొకేషన్: తెలంగాణ
డెడ్ లైన్: జూలై 08,2017

మెడికల్ కన్సల్టెంట్: 08
విద్యార్హత: పార్ట్ టైమ్ మెడికల్ కన్సల్టెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులంతా డీఎం/డీఎన్‌బి/ఎంఎస్/ఎండీ/ఎంబీబీఎస్ విద్యార్హతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.640/గంటకు
వయోపరిమితి: జూలై 01,2017వరకు 65సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/hJpTb3


Click it and Unblock the Notifications