భెల్‍‌లో 50 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: భెల్(భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్) 50 ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్తులు ఫిబ్రవరి 12, 2018 నుంచి మార్చి 12, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: భారత్ హెవీ ఎలక్ట్రకల్ లిమిటెడ్)

పోస్టు పేరు: ఇంజినీర్ ట్రైన్

జాబ్ లొకేషన్: 50

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మార్చి 12, 2018

జీతం: రూ. 20, 600 - 46, 500/-

 BHEL recruitment 2018 apply for 50 Engineer Trainee Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన భారత యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఇంజినీరింగ్/టెక్నాలజీలో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ ప్రొగ్రాం కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.09.2017 నాటికి 27ఏళ్లలో గ్రాడ్యూయేట్ ఇంజినీర్, 29ఏళ్ల నాటికి పోస్టు గ్రాడ్యూయేషన్

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.02.2018

చివరి తేదీ: 12.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+