బీహెచ్ఈఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 11 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు : భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 38
పోస్టు పేరు : ఎఫ్‌టీఏ సేఫ్టీ ఆఫీసర్
జాబ్ లొకేషన్: తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఏపీ, జార్ఱండ్, బీహార్, ఒడిషా
దరఖాస్తులకు చివరితేదీ : 11 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: 60శాతం మార్కులతో మెకానికల్/ ఎలక్ట్రికల్/సివిల్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీలో పీజీ
వయస్సు : 23 జనవరి 2019 నాటికి 35 ఏళ్లు వయస్సు
వేతనం: నెలకు రూ. 62100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.200/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 22 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 11 ఫిబ్రవరి 2019
హార్డ్ కాపీ పోస్టు ద్వారా అందేందుకు: 18 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications