బీహెచ్ఈఎల్‌లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 145 ఉండగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మే 2019.
సంస్థ పేరు : భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 145
పోస్టు పేరు : ఇంజినీర్ ట్రెయినీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 6 మే 2019

విద్యార్హతలు: బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, మాస్టర్ డిగ్రీ
వయస్సు : 1 ఏప్రిల్ 2019, 29 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.300
ఎంపిక విధానం: కంప్యూటర్ పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 16 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : మే 6 2019












Click it and Unblock the Notifications