మోడీ సమక్షంలో బిజెపిలోకి సింగర్ మనోజ్ తివారీ

Bhojpuri singer Manoj Tiwari set to join BJP
జోథ్‌పూర్: ప్రముఖ భోజ్‌పురి దర్శకుడు, గాయకుడు మనోజ్ తివారీ బిజెపిలో చేరనున్నారు. పాట్నాలో ఈ నెల 27వ తేదీన జరిగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన బిజెపిలో చేరనున్నారు.

తివారీ భోజ్‌పురిలో 4 వేలకు పైగా పాటలు పాడారు. 96 చిత్రాలకు పైగా పనిచేశాడు. బిజెపిలో చేరనున్నట్లు తాను ప్రకటించానని ఆయన చెప్పారు. మోడీ ప్రేరణతో తాను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

గుజరాత్‌ను నరేంద్ర మోడీ అభివృద్ధి చేసి ప్రపంచం ముందు నిలిపారని, పరిపాలన ఎలా నడపాలో చూపించారని, జాతీయ నాయకుడికి ఉండాలనే లక్షణాల విషయంలో ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో సామాన్య మానవుడిలో ఆశలు రేపాడని ఆయన అన్నారు.

దేశానికి నరేంద్ర మోడీకి ప్రయోజనం చేకూరుస్తారని ఆయన చెప్పారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా మనోజ్ తివారీ శనివారం, అదివారం జోథ్‌పూర్‌లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+