కాంగ్రెస్‌కు గుడ్‌బై..! బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కలీత
కాంగ్రెస్ పార్టీకి షాక్‌మీద షాక్ తగులుతున్నాయి. చట్టసభల్లో కోద్దిమంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు. పదవులను వదిలి మరి బీజేపీలోకి చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్టికల్ 370 విషయంలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ బుభనేశ్వర్ కలీతా ఆపార్టీ రాజీనామ చేసిన విషయం తెలిసిందే.. పార్లమెంట్ లోనే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆయన రాజ్యసభలో చీఫ్ విప్ గా ఉన్నాడు.అయినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయడం తోపాటు ఎంపీ పదవికి కూడ రాజీనామ చేశాడు.
ఎంపీ పదవికి రాజీనామ చేసిన కలీత నేడు బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో కలీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా 370 ఆర్టికల్ రద్దుపై కాంగ్రెస్ పార్టీతో చర్చించానని అయితే కాంగ్రెస్ పార్టీలో స్టేల్ అయిన నేతలు ఉన్నారని విమర్శలు చేశారు.. కాగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో కొనసాగుతుందని అయన చెప్పాడు.

ఆర్టికల్ రద్దు నిర్ణయానికి మద్దతుగా ఎంపీ కలీత తోపాటు మరో మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా కూడ ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని స్వాగతించాడు.ఇక హర్యాన మాజీ సీం భూపెందర్ సింగ్ హూడ కుమారురు దీపేందర్ హూడ సైతం ఆర్టికల్ రద్దును స్వాగతించి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇలా అధికారంలో ఉన్నవారే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ సంక్షోభంలో పడుతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications