ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
న్యూఢిల్లీ: భువనేశ్వర్ రాజధాని రైలులో మంటలు చెలరేగాయి. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మూడు ఏసీ, ఒక ప్యాంట్రీ బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైల్వే స్టేషన్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.

భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
భువనేశ్వర్ రాజధాని రైలులో మంటలు చెలరేగాయి. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
మూడు ఏసీ, ఒక ప్యాంట్రీ బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైల్వే స్టేషన్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.

భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు పక్కనున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు వ్యాపించాయి. ఈ రైలులో నాలుగు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుంది.

భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
16 ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రైలుని వాషింగ్ ఏరియాలో పార్కింగ్ చేసినప్పుడు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఈ రైలుని వాషింగ్ ఏరియాలో పార్కింగ్ చేసినప్పుడు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు పక్కనున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు వ్యాపించాయి. ఈ రైలులో నాలుగు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుంది. 16 ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ రైలుని వాషింగ్ ఏరియాలో పార్కింగ్ చేసినప్పుడు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications