మోడీకి సెల్యూట్ చేసిన మోహన్‌లాల్: ఎందుకంటే.?
తిరువనంతపురం: మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నల్లధనం నిర్మూలనకు ప్రధాని మోడీ పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని అభిప్రాయపడ్డారు.
'పెద్ద నోట్లు రద్దు అనే నిర్ణయాన్ని నేను సర్జికల్ స్ట్రైక్‌లానే భావిస్తున్నాను. నేను నేతల్ని పూజించను. కానీ ఆ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే' అని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.

అంతేగాక, 'పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా మున్ముందు మంచి జరుగుతుందని నాకు అర్థమైంది. ఇలాంటి ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని ప్రభావం కనిపించకుండా పోదు. డబ్బు కోసం గంటల తరబడి బ్యాంకు ఎదుట బారులు తీరుతున్న ప్రజల బాధను నేను అర్థంచేసుకోగలను' అని అన్నారు.
అయితే, 'మద్యం దుకాణాలు, సినిమా థియేటర్లు, గుళ్లుగోపురాల ఎదుట కూడా గంటలు తరబడి నిలబడుతుంటాం. అలాగే మున్ముందు జరగబోయే మంచి కోసం కొద్ది గంటల పాటు నిలబడినా నష్టం లేదని నా అభిప్రాయం' అని మోహన్‌లాల్ తన బ్లాగులో పేర్కొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications