వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#DailyhuntTrustoftheNation నరేంద్ర మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలా: మీ అభిప్రాయమూ చెప్పండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశపు నెంబర్ వన్ న్యూస్ యాప్ డెయిలీ హంట్ 2019 లోకసభ ఎన్నికల కోసం దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్ నిర్వహిస్తోంది. ఈ సర్వేలో మీరు పాల్గొని, మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. #DailyhuntTrustoftheNation సర్వే ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ పోల్ నిర్వహిస్తున్నాం. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అప్పుడే పోల్ పూర్తయినట్లు.

శనివారం ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగించింది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణల ఎన్నికలు, ఫలితాలు డిసెంబర్‌లో పూర్తికానున్నాయి.

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. ఎందుకంటే రానున్న 2019 లోకసభ సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా 2019 ఎన్నికల కోసం ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుంది.

Biggest opinion poll on Lok Sabha election 2019 by dailyhunt

ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలతో పాటు రానున్న లోకసభ ఎన్నికల కోసం కూడా పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి. ఇందులో భాగంగా డెయిలీ హంట్ కూడా #DailyhuntTrustoftheNation పేరుతో అతిపెద్ద రాజకీయ సర్వే చేస్తోంది. ఈ సర్వే కోసం ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులపై సర్వే చేస్తున్నారు.

ఇందులో పలు ప్రశ్నలు ఉంటాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక ఆయనపై విశ్వాసం ఎలా ఉందని, రెండోసారి మోడీ రావాలని కోరుకుంటున్నారా అని, దేశం, ప్రజల కోసం ఎవరు ఎక్కువగా పని చేస్తున్నారని భావిస్తున్నారని, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేశాన్ని ఎవరు గట్టెక్కించగలరని భావిస్తున్నారని, అవినీతిని, లంచగొండితనపై ఎవరిని విశ్వసిస్తారాని, ఫారెన్ పాలసీలపై ఎవరు బెట్టర్ అని, మోడీలో ఏ అంశాలు ఆకర్షించాయని, అలాగే రాహుల్ గాంధీలో ఏ అంశాలు ఆకర్షించాయంటూ పది ప్రశ్నలతో సర్వే నిర్వహిస్తున్నారు.

English summary
Biggest Opinion Poll on Lok Sabha Election by Dailyhunt. Participate in this poll survey and express your opinion, chose the best leader on who you have utmost faith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X