నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్‌పై పార్టీ రియాక్షన్.. సీరియస్‌గానే చేశారు.. కానీ...
బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని కామెంట్ చేశారు. అయితే దీనిపై జేడీయూ పార్టీ స్పందింతచింది. అబ్బే అలాంటిదీ ఏమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నితీశ్ చేసిన కామెంట్స్ నిజం కాదని.. ఆయన నేతృత్వంలో ముందుకుసాగుతామని పేర్కొన్నది.
పుర్నియా ర్యాలీలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సారి ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆర్జేడీ, ఎల్జేపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా ఎన్డీఏను గెలిపించాలని.. మోడీ పేరు చెప్పి మరీ నితీశ్ ప్రచారం. శనివారం మూడో విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. కానీ పార్టీ మాత్రం ఖండిస్తోంది. నితీశ్ నేతృత్వంలో ముందుకెళ్తామని చెబుతున్నారు.

అయితే జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరీ మాత్రం.. నితీశ్ కామెంట్స్ సీరియస్‌గానే చేశారని తెలిపారు. భారీ జనం మధ్య ఉద్వేగపూరితంగా ప్రసంగించారని వెల్లడించారు. కానీ నితీశ్ మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకుసాగుతానని.. విజయం సాధిస్తామా లేదా అన్నది ప్రశ్నేనని నితీశ్ చెప్పినట్టు తెలుస్తోంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications