Bihar Assembly Elections Result 2020: ఎన్డీయే ఆర్జేడీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. ఇక అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి బీహార్‌ను ఏలేది ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమే అని తేల్చేశాయి. ఇక సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే కొన్ని సార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా తప్పే అవకాశాలున్నాయి. నవంబర్ 10వ తేదీన ఓటరు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఓటరు తీర్పు ఈవీఎంలలో సంక్షిప్తమై ఉంది. ఇక నవంబర్ 10వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020కి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు జరిగాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండటంతో తొలిసారిగా ఆయన ప్రచారంకు దూరమయ్యారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌తో పాటు పలువురు ఇతర టాప్ నాయకులు ఎన్డీయే తరపున ప్రచారం చేశారు. అంతేకాదు ఎన్నికలకు ఒక్క రోజు ముందు అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తిరిగి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు లేఖ రాశారు.

Bihar Assembly Elections 2020 Results Live updates in Telugu

ఇక బీహార్ ఎన్నికల ఫలితాలతో పాటుగా తెలంగాణలోని దుబ్బాకకు జరిగిన ఉపఎన్నిక ఫలితాలు కూడా మినిట్‌-టూ- మినిట్ అప్‌డేట్స్ మీకోసం

1:55 AM, 11 Nov

ఇప్పటివరకూ 235 అసెంబ్లీ స్థానాల్లో ఫలితం తేలినట్లు ఈసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇందులో ఎన్డీయే 119 స్థానాల్లో గెలుపొందగా...108 స్థానాల్లో మహాకూటమి గెలుపొందింది. ఎంఐఎం 5 స్థానాల్లో,బీఎస్పీ ఒక స్థానంలో గెలుపొందాయి. మరో 6 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా... ఆర్జేడీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

1:38 AM, 11 Nov

మధ్యప్రదేశ్‌లోని కేవలం రెండు స్థానాలు మినహాయిస్తే మిగతా ఉపఎన్నికల ఫలితాలన్నీ వెల్లడించినట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఆశిష్ కుంద్రా తెలిపారు.

1:09 AM, 11 Nov

బీహార్ ఎన్నికల్లో ఇప్పటివరకూ 223 స్థానాల్లో ఫలితం వెల్లడైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో 17 స్థానాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని... 3 స్థానాల్లో వీవీపాట్స్ లెక్కిస్తున్నారని వెల్లడించింది.

12:46 AM, 11 Nov

ఇది చారిత్రాత్మక దినం. బీహార్‌లో ఎన్డీయే మరోసారి అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని వారు విశ్వసించారు. బీహార్ అభివృద్ది జరగకుండా భారత్ అభివృద్ది అసంపూర్తిగా మిగిలిపోతుందని చాటి చెప్పారు.: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

12:38 AM, 11 Nov

బీహార్‌లో 203 స్థానాల ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఎన్డీయే 102(బీజేపీ 60,జేడీయూ 34,వీఐపీ 4,హెచ్ఏఎం 4),మహాకూటమి(ఆర్జేడీ 64,కాంగ్రెస్ 16,వామపక్షాలు 13) స్థానాలు,ఎంఐఎం 5,బీఎస్పీ 1,స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు.

12:19 AM, 11 Nov

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 122 సీట్ల ఆధిక్యంలో ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఎలా బలోపేతం అవుతుందో తాజా తీర్పుతో బీహార్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. రికార్డు స్థాయిలో పేదలు,అణగారిన వర్గాలు,మహిళలు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు.

11:32 PM, 10 Nov

బిహార్ ఎన్నికలపై అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం....

Top Fight - పాట్నా సాహిబ్

image

నంద్ కిషోర్ యాదవ్

Won

image

ప్రవీణ్ సింగ్

Lost

Top Fight - ఫుల్వారీ

image

గోపాల్ రవిదాస్

Won

image

అరుణ్ మాంఝీ

Lost

10:33 PM, 10 Nov

బీహార్లో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్‌. ఇప్పటి వరకు 121 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించగా..109 స్థానాల్లో ఆర్జేడీ కూటమి విజయం సాధించింది

Top Fight - చన్పతియా

image

ఉమాకాంత్ సింగ్

Won

image

అభిషేక్ రంజన్

Lost

Top Fight - అత్రి

image

అజయ్ యాదవ్

Won

image

మనోరమా దేవీ

Lost

Top Fight - పూర్నియా

image

విజయ్ ఖేమ్కా

Won

image

ఇందు సిన్హా

Lost

Top Fight - పార్సా

image

చోటే లాల్ రే

Won

image

చంద్రికా రాయ్

Lost

Top Fight - రోసేరా

image

బీరేంద్ర పాశ్వాన్

Won

image

నాగేంద్ర వికల్

Lost

Top Fight - సహరాస

image

అలోక్ రంజన్ ఝా

Won

image

లవ్లీ ఆనంద్

Lost

Top Fight - సమస్తిపూర్

image

ఎండీ.అఖాతరుల్ ఇస్లాం సాహిన్

Won

image

అశ్వమేధ్ దేవీ

Lost

Top Fight - షియోహర్

image

చేతన్ ఆనంద్ సింగ్

Won

image

షార్ఫుద్దీన్

Lost

Top Fight - సికంద్ర

image

ప్రఫుల్ మాంఝీ

Won

image

సుధీర్ కుమార్

Lost

Top Fight - సిమ్రీ బక్తియార్పూర్

image

యూసఫ్ సలాహుద్దీన్

Leading

image

ముఖేష్ సహానీ

Trailing

Top Fight - జముయి

image

శ్రేయాసీ సింగ్

Won

image

విజయ్ ప్రకాష్ యాదవ్

Lost

Top Fight - తారాపూర్

image

మెవా లాల్ చౌదరి

Won

image

దివ్య ప్రకాష్

Lost

Top Fight - తారారీ

image

సుదమా ప్రసాద్

Won

image

కౌశల్ కుమార్ విద్యార్థి

Lost

Top Fight - ఉజియార్పూర్

image

అలోక్ కుమార్ మెహతా

Won

image

శీల్ కుమార్ రాయ్

Lost

9:13 PM, 10 Nov

హైదరాబాదు

బీహార్‌లో మజ్లిస్ పార్టీ ఐదు సీట్లు విజయం సాధించడంలో హైదరాబాదులోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటి బయట సంబరాలు

Top Fight - బారాచట్టి

image

జ్యోతి దేవీ

Won

image

సమతా దేవీ

Lost

Top Fight - నలంద

image

శ్రావణ్ కుమార్

Won

image

గుంజన్ పటేల్

Lost

Top Fight - పరిహార్

image

గాయత్రీ దేవీ

Won

image

రీతు కుమార్

Lost

Top Fight - బోచహాన్

image

ముుసాఫిర్ పాశ్వాన్

Won

image

రమాయ్ రామ్

Lost

Top Fight - బక్సర్

image

సంజయ్ కుమార్ తివారీ

Won

image

పరుశురాం చౌబే

Lost

READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+