Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday: బర్త్ డే పార్టీ, కేక్ కట్ చేసిన భర్త, గంట తరువాత భార్య పీక కట్ చేసేశాడు, అసలు మ్యాటర్ !

బెంగళూరు/నెలమంగల: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్యతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఉదయం ఉద్యోగానికి వెలుతున్న భర్త తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. దంపతులు సంతోషంగా ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన భర్తకు అతని భార్య షాక్ ఇచ్చింది. భర్త బర్త్ డే సందర్బంగా కేక్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టిన భార్య బర్త్ డే పార్టీకి ఏర్పాట్లు చేసింది. శుభ్రంగా స్నానం చేసి రెఢీ అయిన భర్త అతని భార్యతో కలిసి సంతోషంగా కేక్ కట్ చేశాడు. కేక్ కట్ చేసిన తరువాత భర్తకు, అతని భార్యకు గొడవ జరిగింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. తరువాత సహనం కోల్పోయిన భర్త అతని భార్య పంజాబి డ్రెస్ వేల్ తీసుకుని ఆమె గొంతు నులిమి చంపేశాడు. తన భార్యకు అధిక రక్తపోటు వచ్చి కుప్పకూలిపోయిందని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. బర్త్ డే సందర్బంగా కేక్ కట్ చేసిన భర్త గంట తరువాత అతని భార్య పీక కూడా కట్ చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

బెంగళూరు శివార్లలో కాపురం

బెంగళూరు శివార్లలో కాపురం


బెంగళూరు నగర శివార్లలోని నెలమంగల సమీపంలోని చుంచెనగుప్ప ఏరియాలో సతీష్ అలియాస్ చౌడేష్ (35) అనే వ్యక్తి అతని భార్య శ్వేతా (30) తో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సతీష్ అతని భార్య శ్వేతాతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

భర్తకు షాక్ ఇచ్చిన భార్య

భర్తకు షాక్ ఇచ్చిన భార్య


ఉదయం ఉద్యోగానికి వెలుతున్న సతీష్ తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. సతీష్, శ్వేతా దంపతులు సంతోషంగా ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన భర్త సతీష్ కు అతని భార్య శ్వేతా షాక్ ఇచ్చింది. భర్త సతీష్ బర్త్ డే సందర్బంగా కేక్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టిన శ్వేతా అతని బర్త్ డే పార్టీకి సింపుల్ గా ఏర్పాట్లు చేసింది.

 కేక్ కట్ చేసిన వెంటనే భార్యను చంపేశాడు

కేక్ కట్ చేసిన వెంటనే భార్యను చంపేశాడు

శుభ్రంగా స్నానం చేసి రెఢీ అయిన సతీష్ అతని భార్య శ్వేతాతో కలిసి సంతోషంగా కేక్ కట్ చేశాడు. కేక్ కట్ చేసిన తరువాత సతీష్ కు, అతని భార్య శ్వేతాకు గొడవ జరిగింది. ఆ సమయంలో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. తరువాత సహనం కోల్పోయిన సతీష్ అతని భార్య శ్వేతా పంజాబి డ్రెస్ వేల్ తీసుకుని ఆమె గొంతు నులిమి చంపేశాడు.

ఆసుపత్రిలో డ్రామాలు వేసిన భర్త

ఆసుపత్రిలో డ్రామాలు వేసిన భర్త

శ్వేతా కుప్పకూలిపోవడంతో ఆమెను నెలమంగలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన భార్య శ్వేతాకు అధిక రక్తపోటు వచ్చి ఇంట్లో కుప్పకూలిపోయిందని సమీపంలోని ఆసుపత్రిలో వైద్యులకు చెప్పాడు. అయితే అప్పటికే శ్వేతా ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్వేతా భర్త సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు.

అసలు మ్యాటర్ దాచిపెట్టిన భర్త ?

అసలు మ్యాటర్ దాచిపెట్టిన భర్త ?

బర్త్ డే సందర్బంగా కేక్ కట్ చేసిన సతీష్ గంట తరువాత అతని భార్య శ్వేతా గొంతు నులిమి చంపేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. నా భార్య శ్వేతాను తానే హత్య చేశానని సతీష్ అంగీకరించాడని, అయితే ఆమెను ఎందుకు హత్య చేశాను అనే విషయంలో సతీష్ పక్కా సమాచారం ఇవ్వడం లేదని నెలమంగల పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+