బీఐఎస్‌లో 103 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: బీఐఎస్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో గ్రాడ్యూయేట్ ఇంజినీర్ ట్రైనీ 43, సైన్స్ గ్రాడ్యూయేట్ ట్రైనీ 22, డిప్లొమా ట్రైనీ 38 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు మార్చి 26, 2018 నుంచి ఏప్రిల్ 25, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
పోస్టు పేరు: గ్రాడ్యూయేట్ ఇంజినీర్ ట్రైనీ, సైన్స్ గ్రాడ్యూయేట్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ
ఖాళీల సంఖ్య: 103
జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.
చివరి తేదీ: ఏప్రిల్ 25, 2018
జీతం వివరాలు: రూ. 35,000/-
విద్యార్హత:
గ్రాడ్యూయేట్ ఇంజినీర్ అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో తత్సమాన విద్యార్హత.
సైన్స్ గ్రాడ్యూయేట్ ట్రైనీ అభ్యర్థులు నేచురల్ సైన్సెస్‌లో గ్రాడ్యూయేషన్ లేదా సంబంధిత సబ్జెక్టులో తత్సమాన విద్యార్హత.
డిప్లొమా ట్రైనీ అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత సబ్జెక్టులో టెక్నాలజీ.
వయో పరిమితి: 01.01.2018 నాటికి 35ఏళ్లు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 26.03.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.04.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications