బీఐఎస్‌లో 115 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా బీఐఎస్‌లో 115 ఖాళీలు భర్తీ చేయనున్నారు. డిప్యూటీ డైరెక్టర్, లాబొరేటరీ ఆఫీసర్ పోస్టుల కోసం జులై 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాని సూచించింది. దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి పీజీ డిప్లొమా, బీఎస్పీ, డిప్లొమా, డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్‌బీ, ఐటీఐ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థుల గరిష్ట వయసు 56 ఏళ్లగా నిర్ణయించారు. దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ జారీ తేదీ : 25-05-2019
దరఖాస్తుకు చివరి తేదీ : 24-07-2019
Link : http://bit.ly/2JLBtOr












Click it and Unblock the Notifications