ఆవుదూడతో సెక్స్ చేసిన యువకుడు: ఎయిమ్స్‌లో చికిత్స

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిలువరించుకోలేని కామవాంఛతో ఓ యువకుడు ఆవుదూడతో లైంగిక క్రీడ జరిపిన సంఘటన దక్షిణ ఢిల్లీలోని నజపర్గ్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే 18 ఏళ్ల బాలుడు తన లైంగిక కోరికను అభం శుభం తెలియని ఓ ఆవుదూడపై చూపించాడు.

దీంతో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు కుమారుని వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆసుపత్రికి పరుగుతీశారు.

Bizarre: Delhi boy has sex with calf, admitted to AIIMS!

జంతువులపై లైంగిక చర్య జరిపినందుకు గాను అతడిపై సెక్షన్ 377 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. జంతువులపై లైంగిక క్రీడ జరిపిన కేసుల్లో గత రెండేళ్లలో ఇది రెండోవదిగా నమోదైందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.

అయితే దేశంలో ఇలా జరగడం మొదటిసారి ఏమీ కాదు. ఈ ఏడాది ఆగస్టులో పంజాబ్‌లోని అహ్మాద్గర్ ప్రాంతంలోని మదంగంల గ్రామంలో 25 ఏళ్ల యువకుడు 7 నెలల ఆవుదూడపై అత్యాచారం చేశాడు. గతంలో కేరళలో ఓ యువకుడు ఆవుతో సెక్స్ చేసిన దృశ్యాలు సీసీటీవీలో బందీ అయిన సంగతి తెలిసిందే.

ఆ యువకుడు ఆవుతో సెక్స్ చేస్తున్న సిసిటివీ కెమెరాల దృశ్యాలను కూడా వారు పోలీసులకు అందజేశారు. నిందితుడిని కట్టికులంలోని చేలూరులో గల నేతాజీ కాలనీకి చెందిన 24 ఏళ్ల మనుగా గుర్తించారు. అనంతరం అతడిని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి శిక్ష కూడా విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+