కజిన్‌ను కూడా వదలని కర్కశుడు.. బెడ్‌పై తాడుతో కట్టి... స్పృహ కోల్పోయిన బాలిక...
మానవత్వం మంట గలిసిపోతోంది. వావి వరస లేనే లేదు. కొందరు పిల్లలు కూడా మృగాళ్ల మారడం ఆందోళన కలిగిస్తోంది. ఓ యువకుడు తన కజిన్‌పైనే దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను కట్టివేసి.. పని కానిచ్చేశాడు. దేశ రాజధాని గుర్గావ్‌లో గురువారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక స్పృహ కోల్పోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కజిన్‌పై
గుర్గావ్ సెక్టార్ 51లో ఓ ఫ్యామిలీ ఉంటుంది. అయితే యువకుడు తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో అత్తకు సాయం చేసందుకు మరదలు తన కూతురుని పంపించింది. ఇంతలో అత్తమ్మ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో ఒక్కరే ఉండటమే పాపమైపోయింది. 16 ఏళ్ల యువకుడు ఇదే అదనుగా భావించాడు. బాలికకు మాయమాటలు చెప్పి బెడ్ ఎక్కించాడు. తర్వాత మెల్లగా తాడుతో కట్టివేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.

తాడుతో కట్టి..
బాలికను బెడ్‌పై పడుకొబెట్టి.. తాడుతో కట్టి దారుణానికి ఒడిగట్టాడు. లైంగికదాడి చేశాడు. ఆ మరునాడు స్కూల్‌లో విద్యార్థిని సృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందని టీచర్ ఆరాతీస్తే.. జరిగిన విషయం చెప్పింది. విషయాన్ని తల్లిదండ్రులకు టీచర్లు తెలియజేశారు. దీంతో జరిగిన దారుణం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది.

ఏంటి ఇదీ..
జరిగిన ఘటనపై విద్యార్థి తల్లి తన వదినను నిలదీసింది. కుటుంబంలో అడిగి.. చివరకు మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. వారిద్దరూ మైనర్ల అయినందున జువైనల్ కోర్టులో విచారణ జరుగుతుందని చెప్పారు.

విమర్శలు
మరోవైపు తన కజిన్‌పై యువకుడు దారుణానికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజం ఎటు వెళ్తుంది ? పిల్లలపై చెడు ప్రభావం ఎలా పనిచేస్తుందని అని ఆందోళన వ్యక్తమవుతుంది. యుక్తవయస్సు పిల్లలే మృగాళ్ల ఎందుకు మారడం చెడు సంకేతాలను ఇస్తోందన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications